కాశ మౌని శ్యామ్ రావు ముదిరాజ్  చిరు సత్కారం 

కాశ మౌని శ్యామ్ రావు ముదిరాజ్  చిరు సత్కారం 

విశ్వంభర, హరి బౌలి : హరి బౌలి లోని అక్కన్నమాదన ప్రార్థన మందిరంలో ఆదివారం జరిగిన బోనాల ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు  కాశ మౌని శ్యామ్ రావు ముదిరాజ్ ఛత్రినాక  ఏసీపీ చంద్రశేఖర్ గారికి మరియు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ కు చిరు సత్కారం చేశారు.

Tags: