కంగ్రాట్స్  టూ నల్గొండ -

కంగ్రాట్స్  టూ నల్గొండ -

విశ్వంభర, డెస్క్ :- తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బిఆర్ ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి అద్దంకి దయాకర్ , శంకర్ నాయక్ , సిపిఐ పార్టీ నుండి నెల్లికంటి సత్యం లను ఎమ్మెల్సీ లుగా ఎన్నిక కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు నల్గొండ జిల్లాకు  చెందిన వారు కావడం విశేషం..వీరి ఎంపిక తో నల్గొండ జిల్లా లో ఆయా పార్టీల నేతలు , నాయకులు ,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Read More సమాజ హితం కోరే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి.

Tags: