ఘనంగా జ్యోతి బాపులే జయంతి

ఘనంగా జ్యోతి బాపులే జయంతి

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా :  కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే  199 వ జయంతి సందర్భంగా జాతీయ అవార్డ్ గ్రహీత , సామాజిక ఉద్యమకారుడు గూగులోతు కిషన్ నాయక్  విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా  కిషన్ నాయక్ మాట్లాడుతూ  జ్యోతిరావు పూలే గొప్ప మేధావి, ఈయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, అని బాబు లేను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు .

Tags: