డా. గుర్రం నరసింహారావు నేతకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు
On
విశ్వంభర, హైదరాబాద్ : సుమంత్ మీడియా అండ్ మోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ నటులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, మోడల్స్, అన్ని రంగాలకు సంబంధించి అవార్డులు ఇచ్చారు కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నుంచి భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ నేపద్యంలో డాక్టర్ గుర్రం నరసింహారావు నేత ఎండి గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రొఫెసర్ హెచ్ ఓ డి డిపార్ట్మెంట్ ఆఫ్ డి వి ఎల్ వారు అవార్డు అందుకున్నారు.