మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ
విశ్వంభర, మోత్కూరు: విద్యార్థులు పేదరికం కారణంగా చదువుకు దూరం కావద్దని ప్రతిభ ఉంటే ప్రోత్సహించే వారు ఉంటారని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ అన్నారు.మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రుల అభినందన సభలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కొణతం రాధాబాయి కోదండరావ్ స్మారకార్థం వారి కుమారులు దామోదర్ రాయుడు చక్రధర్ రావులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు పోచం కిష్టమ్మ సత్తయ్యల జ్ఞాపకార్థం వారి కుమారుడు పోచం నారాయణ అందజేశారు. మొత్తం 46 వేల నగదు పురస్కారాన్ని అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు గారీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న కౌన్సిలర్ ప్రమీల రాములు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మొగుళ్ళపల్లి సోమయ్య,అవిశెట్టి అవిలిమల్లు ,వారాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.