మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన BRS రాష్ట్ర నాయకులు
సింగపూర్ పర్యటన ముగించికొని వచ్చిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి వారి జన్మదినోత్సవం సందర్బంగా బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో బీ ఆర్ఎస్వి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయపల్లి రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భవనం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ బోలుగురి నర్సింహా బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పూల బొకే ను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వంభర, హైదరాబాద్ :-