పార్వతి పరమేశ్వరుల వేశాధారణలో ఆకట్టుకున్న చిన్నారులు
విశ్వంభర, చండూర్ :- గణపతి నవరాత్రోత్సావాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పూజల తరవాత పదవ రోజు ఘనంగా గణేష్ డి శోభయాత్ర నిర్వహించారు. చండూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ని గణపతి ఊరేగింపు కార్యక్రమంలో స్వామి వారి నిమజ్జనంలో పార్వతి పరమేశ్వరుల వేశాధారణలో చిన్నారులు వేషాలు పలువురిని ఆకట్టుకున్నాయి. దేవాలయం వారు చేపట్టిన నిమజ్జన శోభయాత్ర ట్రాక్టర్ పై స్వామి వారిని ఊరేగిస్తూ భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణా సంచా కాల్చుతూ స్వామి వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.