గణనాధుని నిమజ్జనంలో ఆలేరు MLA బీర్ల ఐలయ్య

గణనాధుని నిమజ్జనంలో ఆలేరు MLA బీర్ల ఐలయ్య

 వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓల్డ్ సిటీ యూత్ 

విశ్వంభర, ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో ఓల్డ్ సిటీ యూత్ వారు నెలకొల్పిన గణనాథుని నిమజ్జనం వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు(ఎం)ఓల్డ్ సిటీ యూత్ సభ్యులు,ఆత్మకూరు(ఎం) మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ సిటీ యూత్ సభ్యులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ఘనంగా సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఓల్డ్ సిటీ సభ్యులు ఇంద్రధనస్సు లాంటివారన్నారు.

Tags: