హైదరాబాద్ ఆటోలోనూ ఏసీ.. ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్! 

హైదరాబాద్ ఆటోలోనూ ఏసీ.. ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్! 

ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎండలో భారీగా మండి పోయాయి. ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరిగా మారిపోయారు. ఉదయం 10 దాటితే బయటకు రావాలి అంటే కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు అయితే ఇప్పుడు కాస్త వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది

ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎండలో భారీగా మండి పోయాయి. ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరిగా మారిపోయారు. ఉదయం 10 దాటితే బయటకు రావాలి అంటే కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు అయితే ఇప్పుడు కాస్త వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఇక ఈ వేసవి తాపం నుంచి బయటపడటం కోసం ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 

ఇకపోతే హైదరాబాద్ లోని ఒక ఆటో డ్రైవర్ తన అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ వేసవిలో కూడా తన వ్యాపారాన్ని రెండింతలు చేసుకునే ఆలోచన చేశారు. చల్లగా ఆటోలో ప్రయాణం చేయడమే కాకుండా తన సంపాదన పెంచుకునే మార్గం ఆలోచించారు. 

Read More  ఆదర్శంగా నిలుస్తున్న హెడ్ కానిస్టేబుల్ 

వేసవిలో ఆటోలో ప్రయాణించాలన్న కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన ఆటోకి ఒకేసారి కూలర్ ఏర్పాటుచేసి ఆటో మొత్తం చల్లదనంగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న ఏసీ కారులో ప్రయాణిస్తున్నటువంటి అనుభూతి కలగడంతో ప్రయాణికులు కూడా ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది. డ్రైవర్ తెలివితేటలకు అందరూ ఫిదా అవుతున్నారు.