శివ పంచాయతన దేవాలయ ప్రధమ వార్షికోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్  పద్మశాలి సంఘం అధ్యక్ష, కారుదర్శులు 

 శివ పంచాయతన దేవాలయ ప్రధమ వార్షికోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్  పద్మశాలి సంఘం అధ్యక్ష, కారుదర్శులు 

విశ్వంభర, సికింద్రాబాద్ : అడ్డగుట్టలోని శివ పంచాయతన దేవాలయ ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్  పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు దంపతులు ,   గ్రేటర్ హైదరాబాద్  పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి రాజు నేత దంపతులు స్వామి వారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదం ఆశీర్వచనాలు అందించి దీవించారు. వీరితో పాటు పద్మశాలి సంఘం , నాయకులూ , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:  

Advertisement