జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం

విశ్వంభర, హనుమకొండ జిల్లా:-  హనుమకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు  శుక్రవారం ఘనంగా ముగిశాయని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతా దయాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.  ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులపాటు  అనేక రకాల  పూజలు అర్చనలు సాంస్కృతి కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.  ఈ నవరాత్రి ఉత్సవాలలో 272 కుటుంబాలు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కోశాధికారి నవీన్, జనరల్ సెక్రెటరీ స్వర్ణ కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ చింతపండు రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వెంకట్రావు, నాగ కుమారి, పాషా, ప్రకాష్, నాగేశ్వరరావు, మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

🕒 05 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ganeshas-immersion-under-the-auspices-of-the-gmr-brindavan-apartment/article-6351

Tags: