బీఆర్ఎస్ శ్రేణుల ఆర్థిక సహాయం

బీఆర్ఎస్ శ్రేణుల ఆర్థిక సహాయం

విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కార్యకర్త గుమ్మకొండ సాయిరెడ్డి మంగళవారం రాత్రి  బైక్ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి తరపున ప్రగాడ సానుభూతి తెలిపి, 6000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్య నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, సీనియర్ నాయకులు ఉప్పల రాములు, వైఎస్ ప్రెసిడెంట్ పూసల భాస్కర్, పార్టీ కార్యదర్శి వడ్డమోని శివకుమార్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, 12, 6 వ, వార్డ్ కాంటెస్టెడ్ కౌన్సిలర్లు వరికుప్పల గణేష్, నాగిళ్ళ జగన్, పార్టీయూత్ ప్రెసిడెంట్ వడ్డే వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లండం యాదయ్య, మీడియా 
కన్వీనర్ గణేష్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: