ఘట స్థాపన
On
విశ్వంభర, హరి బౌలి : ఆషాడ మాస బోనాలు ఉత్సవాల పురస్కరించుకొని మాతే శ్వరిపోచమ్మ మహంకాళి దేవాలయం గజానన వ్యాయామశాల హరిబోలి శాలిబండ ఘట స్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ముష్కిపేట బిక్షపతి తెలిపారు, గత 11 సంవత్సరాల నుంచి అమ్మవారిని మోసుకొస్తున్నానని, ఇది మా వంశపారo పర్యంగా వస్తున్నది గనుక ఈ యొక్క ఆచారాన్ని మేము మా కుటుంబ సభ్యులo సహాయ సహకారాలతో అమ్మవారికి సేవ చేస్తున్నామని చెప్పుకొచ్చారు, అధ్యక్షులు దినేష్ కుమార్,, ప్రభు కుమార్ సెక్రెటరీ, ట్రెజరర్ ప్రకాష్, బుచ్చి రాములు, శ్రీధర్ పాల్గొని ఘటస్థాపన కార్యక్రమం విజయవంతం చేశారు



