కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత 

కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

విశ్వంభర, చండూర్ : కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్  ఏలే మహేష్ నేత  మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత  - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు.

Tags: