BRS మున్సిపల్ పట్టణ అధ్యక్షడు కొత్తపాటి సతీష్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత 

BRS మున్సిపల్ పట్టణ అధ్యక్షడు కొత్తపాటి సతీష్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

విశ్వంభర, చండూర్ : బిఆర్ఎస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షడు కొత్తపాటి సతీష్  ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్  ఏలే మహేష్ నేత  మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత  - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు.

Tags: