వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ఈగ మల్లేశం దంపతులు 

వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ఈగ మల్లేశం దంపతులు 

  • కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
  • వేములవాడ లో ఘనంగా ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు 

విశ్వంభర, వేములవాడ : కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్,  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు ఈగ  మల్లేశం పుట్టినరోజు సందర్భంగా నేడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడలో ప్రత్యేక పూజలో పాల్గొని , స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.  అనంతరం ఈగ మల్లేశం దంపతులకు  వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. WhatsApp Image 2025-02-14 at 11.54.46 AM

Tags: