అర్హులైన  వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

అర్హులైన  వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ జితేందర్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులైన తమకు ఇవ్వాలని కోరుతూ హనుమకొండ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు... ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సర్వే చేసిన అధికారులు అర్హులైన వారిని కాకుండా... ఇతరులను సర్వే చేశారాని తెలిపారు...  పెద్దమనుషులు, అధికారులు ఒక్కటై... అర్హులకు అన్యాయం చేస్తున్నారాని... తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు... స్పందించి న కలెక్టర్... సంబందిత అధికారులను అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

Tags: