డిజిటల్ క్రాఫ్ బుకింగ్ ఆఫీసర్స్ విసిట్
On
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఆలేరు క్లస్టర్ ఏరియాలో ఎఇఒ మణికంఠ నిర్వహిస్తున్న 2024-25 సం.రబీ డిజిటల్ క్రాఫ్ బుకింగ్ కార్యక్రమాన్ని ఎడిఎ శ్రీనివాసరావు స్థానిక ఎంఎఒ షేక్ యాస్మిన్ తో కలిసి గురువారం విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ..డిజిటల్ క్రాఫ్ నమోదు లో భాగంగా సంబంధిత రైతుల నుంచి సేకరించిన పంట నమోదు పోర్టల్ వివరాలను వెంట వెంటనే ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ ప్రాంత రైతులు పాల్గొన్నారు.