సౌత్ ఈస్ట్ డీసీపీని కలిసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు 

సౌత్ ఈస్ట్ డీసీపీని కలిసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు 

విశ్వంభర, సైదాబాద్ : హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ను గ్రేటర్ హైదరాబాద్ ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షులు రాజ్ కమల్ మహారాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. వీరోతో పాటు కన్వీనర్  జేపల్లి సైదులు మహారాజ్, హైదరాబాద్ మండల నాయకులు పరుశురాం, బాబు, వెంకటేష్, బాలు, మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 

Tags: