ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

విశ్వంభర, దామచర్ల : నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిడిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి మిగితా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు ‌‌– సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు రాగా ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా