నూతన వధూవరులను ఆశీర్వదించిన సి.ఎన్.రెడ్డి
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ వాస్తవ్యులు అయిన నల్ల రాములు-అనిత దంపతుల కూతురు స్రవంతి-గిరిబాబు ల వివాహము వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో జరిగింది. ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.ఎన్.రెడ్డి. ఈ కార్యక్రమంలో నల్ల రాములు, సాకలి పెంటయ్య, కళ్యాణ్, బాల శంకర్, బత్తిని నాగేష్, వెంకటయ్య, పందిరి సమ్మయ్య, జినకల స్వామి, జినుకల కుమార్, జినుకల వెంకటేష్, లోతుకుంట బాలరాజు, బోళ్ళ నరసింహ, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల బిక్షపతి, బీజేపీ సోషల్ మీడియా కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



