మారుబోనం సమర్పణ 

మారుబోనం సమర్పణ 

విశ్వంభర, మురాద్ మహల్ : భాగ్యనగరం తెలంగాణ బోనాల మహోత్సవంలో భాగంగా  జరిగిన మారు బోనం కార్యక్రమంలో మురాద్ మహల్ లో శ్రీ మహంకాళి నల్ల పోచమ్మ  దేవాలయం లో బస్తీ వాసులంతా కలిసి అమ్మవారికి మారు బోనం  సమర్పించారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా ఆచారం కనుక మేము కూడా పాటిస్తున్నామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టెం శ్యామ్ రావు కుటుంబ సభ్యులు, డొమ్కిని ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆవుల మణికంఠ కుటుంబ సభ్యులు అదిగెల మాణిక్యరావు కుటుంబ సభ్యులు, అది గెల బిక్షపతి కుటుంబ సభ్యులు, కంకర్ల సత్యనారాయణ కుటుంబ సభ్యులు, డి శంకర్ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులు, ఇతర నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: