హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు… క్లారిటీ..! 

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు… క్లారిటీ..! 

మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించారు. మెట్రో ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారు.

మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించారు. మెట్రో ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఎప్పటిలాగే ఉదయం 6గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

అయితే, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందన్నారు. అయితే, ఇంకా ఆ వేళలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 

Read More 26 న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు

కాగా, ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయం విషయంలో అయోమయానికి గురికావొద్దని చెప్పారు. యథావిధిగా నిర్దిష్ట సమయానికే మెట్రో రాకపోకలు ఉంటాయని ప్రకటించారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా