BREAKING: తెలంగాణ కేబినెట్ భేటీ షురూ..!
On
లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘాన్ని అనుమతులు కోరిన విషయం తెలిసిందే. ఆదివారం షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది ఈసీ. ఈ మేరకు సోమవారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది.
లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘాన్ని అనుమతులు కోరిన విషయం తెలిసిందే. ఆదివారం షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది ఈసీ. ఈ మేరకు సోమవారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరుకావొద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4వ తేదీ లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.