రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు

1Q  చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.