శ్రీపాల్ రెడ్డి ని కలిసిన భాస్కర్ రెడ్డి

శ్రీపాల్ రెడ్డి ని కలిసిన భాస్కర్ రెడ్డి

విశ్వంభర, ఇనుగుర్తి: ఎమ్మెల్సీగా గెలుపొందిన పీఆర్టీయూ టీఎస్ బలపరిచిన పింగిలి శ్రీపాల్ రెడ్డిని పీఆర్టీయూ ఇనుగుర్తి మండల శాఖ అధ్యక్షులు సూరం భాస్కర్ రెడ్డి గురువారం హనుమకొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాద్యాయుల పెండింగ్ సమస్యలు ఏకీకృత నిభందనలు, 5 డీఎ లు, సీపీఎస్ సమస్యల సాధనకు కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు.

Tags: