కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

విశ్వంభర, చత్రినాక :- అయోధ్య నగర్ చత్రినాకలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి, ప్రిన్సిపల్  మంజుల నీలం మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగని ఈ పండుగని పిల్లల మంత కలిసి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా పాఠశాలలో ప్రతి పండగని మా పాఠశాలలోనే జరుపుకున్నాంక ఇంట్లో జరుపు కుంటున్నాం. ఇల్లైనా బడి అయినా మాకు అంత ఒకటే అని,  మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డైరెక్టర్ కె తిరుమల్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ జి రామకృష్ణ యాదవ్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నామని తెలిపారు.

Tags: