సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిరసనకు దిగిన  అయ్యప్ప భక్తులు

సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిరసనకు దిగిన  అయ్యప్ప భక్తులు

#AyyappaDeeksha 
#Sub-Inspector
#MemoIssued 
#HigherAuthority
#Protest@DCPoffice
6505d37d-6f87-4ff1-8ddf-337550698af3
*అయ్యప్ప మాల ధరించిన కాంఛన్ బాగ్ ఎస్ ఐ కృష్ణ కాంత్ కు ఇచ్చిన మెమో ను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు* కానీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవరు లేకపోవడంతో కార్యాలయంలోనే నిరసనకు దిగారు...

.....

Read More  గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం.

*అయ్యప్ప మాల ధరించిన కాంఛన్ బాగ్ ఎస్ ఐ కృష్ణ కాంత్ కు ఇచ్చిన మెమో ను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు* 

విధి నిర్వహణ సమయంలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు.

అయ్యప్ప మాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మేమె జారీ చేసిన డీసీపీ శ్రీకాంత్.

ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 

అయ్యప్ప స్వామిలు,హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

మతాచరణకు సంబంధించిన అంశాల్లో పోలీసు శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశా

ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భాల్లో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం  ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శక వివరణ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు.
ఇతర మతాల పండుగలకు గిఫ్టులు ఇస్తూ, మరో మతం వారికి ఉపవాసాలు భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా అంటూ ప్రశ్నించారు......

Tags: