డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఇనుగాల వెంకటరామిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కె ఆర్ దిలీప్ రాజ్.

డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఇనుగాల వెంకటరామిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కె ఆర్ దిలీప్ రాజ్.

విశ్వంభర హనుమకొండ జిల్లా :-ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. హనుమకొండ DCC అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా గ్రేటర్ వరంగల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ విజయశ్రీ రాజాలీ, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, కాంగ్రేస్ సీనియర్ నాయకులు గుంటి స్వప్న, సంగెం మాజీ జెడ్పీటీసీ గూగులోతు వీరమ్మ,  తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  &నుమకొండ జిల్లా యువజన కాంగ్రేస్ అధ్యక్షులు కె.ఆర్. దిలీప్ రాజ్. హనుమకొండ జిల్లా జవహర్ బాల్ మంచ్ చైర్మన్ జెన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్, వాసంతాపూర్ గ్రామానికి చెందిన డిస్ట్రిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సింగారపు రాజేష్  పుట్టినరోజు సందర్బంగా కుడా కార్యాలయంలో కలిసి ఛైర్మన్  ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags: