నూతన దంపతులను ఆశీర్వదించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, BRS మండల అధ్యక్షుడు రాజన్న
On
విశ్వంభర, సిరిసిల్ల :- తుమ్మల లస్మవ్వ , దేవయ్య ముదిరాజ్ ల కుమారుడు రాజు ముదిరాజ్ , పిట్ల రవి ముదిరాజ్ , పద్మ ల కుమార్తె ఐశ్వర్య ల వివాహం ఎస్ ఎస్ గార్డెన్ సిరిసిల్ల , బద్దెనపల్లి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.



