ఘనంగా టీజీ క్యాబ్ & డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పుట్టినరోజు వేడుకలు.
On
విశ్వంభర, వరంగల్:- తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పుట్టినరోజు వేడుకలు హన్మకొండలోని డీసీసీబీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం లో బ్యాంక్ ఉద్యోగస్తుల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా చైర్మన్ రవీందర్ రావు కి ఉద్యోగస్తులందరు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించడం జరిగింది..అనంతరం చైర్మన్ మార్నేని రవీందర్ రావు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన బ్యాంకు ఉద్యోగస్తులందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు...ఈ కార్యక్రమంలో సీఈవో ఎండి వజీర్ సుల్తాన్, జిఎం ఉషా శ్రీ, డిజిఎం అశోక్,ఏజిఎం లు గొట్టం స్రవంతి,మధు,కృష్ణ మోహన్,గంప స్రవంతి, యూనియన్ నాయకులు,బ్యాంకు ఉద్యోగస్తులు పాల్గొన్నారు..



