అభిరుచులకు అనుగుణంగా  బంకెట్ హాల్.

అభిరుచులకు అనుగుణంగా  బంకెట్ హాల్.

విశ్వంభర, హనుమకొండ:- హనుమకొండ హంటర్ రోడ్ హోటల్ రాజ్  చైర్మన్  గైనేని రాజన్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ. సం తోషకరమైన వార్తతో మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు హోటల్ రాజ్ అందించిన సేవలను మరింత విస్తరించాను. హోటల్ రాజ్ గ్రౌండ్ ఫ్లోర్లో డాక్టర్ గైనేని స్వరూప  బ్యాంకేట్ హాల్ ను గత విజయదశమి రోజు ప్రారంభించామని తెలియజేస్తున్నాను. 250 సీటింగ్ కెపాసిటీ తో అబ్బాయి కి  అమ్మాయికి ప్రత్యేకమైన రెండు గదులతో పాటు విశాలమైన హాల్ కలిగి ఉంది. పూర్తి ఏసీ హాల్ చక్కటి ఆహ్లాదకరంగా ఉంటుంది. 20 శాతం డిస్కౌంట్ తో  మీ ముందుకు వస్తున్నాము. ప్రత్యేకమైన డైనింగ్ హాల్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని ఒక్కసారి వెచ్చించి మా హాల్లో సందర్శించి మమ్మల్ని ఆనందపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సెల్లార్ పార్కింగ్ తో పాటు రాకపోకలకు అనువైన  స్థలములో ఉన్న ఈ  హాల్ ను ఉపయోగించుకోవాల్సింది.    కోరుచున్నాము.

Tags: