భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు

భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు

విశ్వంభర, ఉమ్మడి వరంగల్ : భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. దేవి నవరాత్రులలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ ముందు మహిళలు , చిన్నారులు , యువతీ , యువకులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు, దాండియా నృత్యాలతో వేడుకలను సాగించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింవించే పూల పండుగ బతుకమ్మను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. బతుకమ్మ వేడుకలలో సద్దుల బతుకమ్మ సంబురాలను హన్మకొండ బీమారంలో బ్యాంకు కాలనీ లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో  చింతల జ్యోతి లక్ష్మణ్ యాదవ్, బ్యాంకు కాలనీ అధ్యక్షుడు ఎర్రబెల్లి కమలాకర్ రావు, కాలనీ వాసులు చాడ సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు