టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సన్మానించిన బాడ్మింటన్ షటిల్ ప్లేయర్స్
On
విశ్వంభర, వరంగల్ : మున్సిపల్ కార్పోరేషన్ ఇండోర్ బ్యాడ్‌మెంటన్ షటిల్ ప్లేయర్స్ ఆత్మీయ మిత్రులందరు కలిసి ప్రముఖ రాజకీయ వేత్త షటిల్ క్రీడాకారుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎన్నికైన సందర్బంగా వారిని ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లయన్ వంగరి వేణుగోపాల్, కూతటి రమేష్, ఏఈ పుల్యాల రాజి రెడ్డి, కాంట్రాక్టర్ సుధాకర్, కానిస్టేబుల్ నరసింహ రావు, సదానందం, పెద్ద శివ , చిన్న శివ, ప్రభాకర్, లక్ష్మారెడ్డి, రాజేందర్ , శ్రీధర్, సాయి పోలీసు కానిస్టేబుల్సు శ్రీధర్ ,సంతోష్ నర్సహులు , కందుకూరు దేవేందర్, డ్రైవర్, శ్రీధర్, ఎస్బిఐ కుమార్ , పాషా, రాజు , గడ్డం కేశవ మూర్తి పాల్గొని సన్మానంతరము బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురించి వారు పార్టీకి చేసిన సేవలు అలాగే బ్యాడ్‌మెంటన్ షటిల్ క్రీడల పట్ల అభివృద్ధి వారి కున్న ఉన్న శ్రద్ద పట్టుదల గురించి గడ్డం కేశవ మూర్తి వివరించారు. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా అధికార పదవుల్లో మనం అతన్ని చూడాలని కోరారు.



