అవోపా బ్యాంక్ మెడికల్ చెకప్ క్యాంప్

అవోపా బ్యాంక్  మెడికల్ చెకప్ క్యాంప్

విశ్వంభర, ఎల్బీ నగర్ : అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ వారు ఎల్బినగర్, చింతలకుంటలోని ప్రసిద్ధ నాసా హాస్పిటల్ (మెడిసిస్ హాస్పిటల్) సహకారంతో మెడికల్ చెకప్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌లో రూ. 15,000 విలువైన సుమారు 63 రకాల మెడికల్ పరీక్షలను కేవలం రూ. 1,600 లకు చేయించుకోవచ్చు. పరీక్షల తర్వాత అనుభవజ్ణు లైన డాక్టర్లచే  ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ క్యాంప్ ఈ నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ సమయంలో ఏ రోజు అయినా  ఎవరైనా పరీక్షలు చేయించుకోవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని పొందడానికి 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ముందస్తు నమోదు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ కోసం -పి.కె. బాలాజి, సెక్రటరి- 99490 98406  -పి.వి. రమణయ్య, ప్రెసిడెంట్ వ్యక్తులను సంప్రదించటకు కోరారు.

Tags:  

Advertisement