భద్రాచలం రాములోరిని దర్శించుకున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత గుప్త
On
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి వారిని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత గుప్త స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ కొదుమూరి దయాకర్ రావు, భద్రాచలం ఆలయ సూపరింటెండెంట్ సాయిబాబా, కోడుమూరు మల్లికార్జున రావు , నవీన్ లు పాల్గొన్నారు.