రాజ్యాంగ సృష్టికర్తకు ఘన నివాళులు 

రాజ్యాంగ సృష్టికర్తకు ఘన నివాళులు 

 విశ్వంభర, ఘట్కేసర్ : రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా బి ఆర్ అంబేద్కర్  134వ జయంతి సందర్బంగా మేడ్చల్ నియోజకవర్గం  ఎమ్ ఎల్ ఏ చామకుర  మల్లా రెడ్డి,  మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని  సోమవారం  అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్  జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్  పావని జంగయ్య  యాదవ్, మాజీ కౌన్సిలర్  ఘట్కేసర్ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ముత్యాలు యాదవ్,  ఘట్కేసర్ మున్సిపాలిటీ బీజేపీ పార్టీ  అధ్యక్షుడు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Tags: