ఘనంగా నల్ల పోచమ్మ దేవాలయ 4 వ వార్షికోత్సవ వేడుకలు.
On
మీర్ పేట్ అయోధ్య నగర్ కాలనీలో నల్ల పోచమ్మ 4 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గణపతి హోమం అనంతరం చండి హోమం నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఇంద్రావతి రవి నాయక్ , గౌరీ శంకర్,
చెవ్వ శ్రవణ్, పల్లె జంగయ్య గౌడ్, ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ మాదరి శ్రీనివాస్,బాలాపూర్ మండల్ వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ,కళ్లెం వెంకటరెడ్డి, బాకు జానయ్య, మూర్తి ,టింకు ,కూర రమేష్ ,కిరణ్, రాజేష్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.



