కౌకుంట్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి -మంత్రి వాకిటి శ్రీహరి రాక
On
విశ్వంభర, కౌకుంట్ల : మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి కై వస్తున్న రాష్ట్ర పశువర్ధక, మత్స్యశాఖ,క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మాత్యులు వాకిటి శ్రీహరి, మరియు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి కి పుట్టపల్లి గ్రామం తరపున స్వాగతం పలికిన పి నరేందర్.



