చండూర్ పట్టణ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు - కోడి బ్రదర్స్
విశ్వంభర, చండూర్ ; పట్టణ కేంద్రంలోని ఈద్గా దగ్గర దువా లో పాల్గొని ముస్లిం సోదరులకు అలాయి బలై తో ఈద్ ముబారక్ చెప్పారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడి గిరిబాబు , ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షులు , గాంధీజీ ఫౌండేషన్ మరియు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మాస కృష్ణ, బెల్లంకొండ శేఖర్, బోడ విజయ్, పొట్టిపాక శ్రీను పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు మొలిసాబ్ ముజహిద్ , ఖమ్రు , ఖలీల్, సాధక్, ముజ్జు, హైమద్, జావీద్, ఎజస్, నిరంజన్, వహీద్,లతీఫ్ పాషా, పెద్ద జమీల్,గౌస్, రాజీద్దీన్, రహీం బాబా, సాబెర్,ఎక్కబల్, చంద్ పాషా, చిన్న జమీల్, రషీద్,షేరిఫ్, జాఫర్, సజ్జు, బషీర్, నసీర్ పాషా, సర్వర్, అజిమ్, బాబుల్, అలీమ్, అదిల్, రఫీ, ఇమ్రాన్, జావీద్, అలిం, నజీర్ తదితర యువకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.