#
Swati maliwal tears in court
National  Crime 

కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్

కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్ రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్‌పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు విచారణ జరిపింది. విచారణ జరుగుతుండగా స్వాతి మలీవాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. లాయర్ వాదనలతో కోర్టులోనే ఉన్న స్వాతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read More...

Advertisement