#
stock market
National 

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2700 పాయింట్ల నష్టంతో 73,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 838 పాయింట్లు నష్టపోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.
Read More...

Advertisement