మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు 

మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు 

IMG-20250811-WA0008 విశ్వంభర, లాల్ దర్వాజా :-లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు బద్రీనాథ్ గౌడ్, ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాశమోని  శ్యామ్ రావు ముదిరాజ్ కోశాధికారి కే వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

Tags: