#
SafetyPartnershipCommunitySafety
Telangana 

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం విశ్వంభర-బషీర్ బాగ్ : - హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి తెలిపారు.డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (జిరో కమీషన్)...
Read More...

Advertisement