#
ResponsiveGovernment
Telangana 

ప్రజల ఫిర్యాదులను పెండింగ్‌ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలి.

ప్రజల  ఫిర్యాదులను పెండింగ్‌ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలి. విశ్వంభర  భూపాలపల్లి జూలై 22 : -  ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16  ఫిర్యాదులను ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ  స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి  బాధితులకు సత్వర న్యాయం...
Read More...

Advertisement