#
Ramoji Rao Updates
Telangana 

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం ఇదిలా ఉండగా రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో స్మృతి వనం పేరుతో స్మారక కట్టడాన్ని నిర్మింపజేశారు. ఈ కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Read More...

Advertisement