#
ramoji raos death
Telangana  Andhra Pradesh 

రామోజీరావు మరణంపై చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్..!

రామోజీరావు మరణంపై చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్..! ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు అయిన రామోజీరావు మరణంపై ఇప్పటికే సినీ, రాజకీయ దగ్గజాలు సంతాంప వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలతో ఎంతో సన్నిహితం ఉండటం వల్ల వారు కూడా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు....
Read More...

Advertisement