#
Rains remal
Telangana 

తుపానుగా మారిన రెమాల్‌.. ఏపీలో భారీ వర్షాలు..!

తుపానుగా మారిన రెమాల్‌.. ఏపీలో భారీ వర్షాలు..! ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారి గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read More...

Advertisement