రాజకీయ వైశ్య రణభేరి పోస్టర్ ఆవిష్కరణ చేసిన  - అరుణోదయ విమలక్క 

రాజకీయ వైశ్య రణభేరి పోస్టర్ ఆవిష్కరణ చేసిన  - అరుణోదయ విమలక్క 

ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ ;  ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యం లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను అరుణోదయ విమలక్క విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో   వికాస వేదిక చైర్మణ్ డా.  కాచం సత్యనారాయణ గుప్త, ప్రధాన కార్యధర్శి నంగనూరి రమేష్, కోశాదికారి రాం నరేష్, గౌ:సలహధారులు బుక్కా ఈశ్వరయ్య, సభ్యులు ఏకసాయి, కొదుమూరి దయాకర్, మరళి,బుద్ద ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250731-WA0021

Tags: