#
operation combodia
National  Andhra Pradesh 

ఆపరేషన్ కంబోడియా సక్సెస్..360 మంది ఇండియన్స్ సేఫ్

ఆపరేషన్ కంబోడియా సక్సెస్..360 మంది ఇండియన్స్ సేఫ్ విశాఖ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కంబోడియా సక్సెస్ అయింది. ఏపీ నుంచి వెళ్లి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి లభించింది. ఉద్యోగాల కోసం ఏపీ నుంచి కంబోడియా వెళ్లి అక్కడ సైబర్ మోసానికి గురైయ్యారు. విశాఖ వాసులు కూడా ఇందులో ఉండటంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో.. విశాఖ పోలీసులు భారత ఎంబసీ అధికారులను...
Read More...

Advertisement